(ఆలోచించినట్లుగా జీవితం )
కొందరు కొన్ని ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇదే చాలా గొప్ప 'వ
JUN 4, 20240 MIN
(ఆలోచించినట్లుగా జీవితం )
కొందరు కొన్ని ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇదే చాలా గొప్ప 'వ
JUN 4, 20240 MIN
Description
(ఆలోచించినట్లుగా జీవితం )0286
కొందరు కొన్ని ఏళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.ఇదే చాలా గొప్ప 'విజయం' సాధించినట్లు భావిస్తారు. ఒక క్రికెట్ మ్యాచ్ లో 'టాస్ ' జయిస్తే మ్యాచ్ జయించినట్లు అనుకుంటే అది ఎంత పెద్దతప్పో, అలాంటిదే ఇది కూడా. చాలా కాలం ప్రేమించుకున్నారు. ఇప్పుడు వివాహము చేసుకున్నారు అన్నది టాస్ జయించడానికి సమం. వారు జీవితాన్ని జయించి చూపితే ఆ మ్యాచ్ జయించినట్లు, ఓకే నా! ఇలాంటి అవగాహన ప్రేమ పెళ్లి చేసుకున్న ప్రతి ఒక్కరికి ఉండాలి.