ఎన్టీఆర్ పాత్ర వెనుక అసలు కథ|NTR Badipantulu 54 Years..

NOV 25, 202615 MIN

Description

The Real Story Behind NTR’s Character | Badi Pantulu – 54 Years Special | Sridevi A timeless classic that continues to remain in the hearts of Telugu cinema lovers! In this special episode of OG – OLD IS GOLD, we look back at the iconic Telugu film Badi Pantulu, celebrating 54 years of its cinematic legacy. Discover more about Nandamuri Taraka Rama Rao’s memorable role, the story behind his character, and the special memories associated with the film. We also revisit the presence of legendary actress Sridevi in this evergreen classic. ఎన్టీఆర్ పాత్ర వెనుక అసలు కథ ఏమిటి? | NTR's Badi Pantulu – 54 Years Special | Sridevi తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుత చిత్రం బడి పంతులు (Badi Pantulu) విడుదలై 54 ఏళ్లు! నటసార్వభౌముడు NTR గారి అద్భుత నటన, చిన్నారి శ్రీదేవి (Sridevi) అందమైన అభినయం, ప్రేక్షకుల హృదయాలను కదిలించిన కథ… ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ సినిమా వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అసలు బడి పంతులు సినిమాలో ఎన్టీఆర్ పోషించిన పాత్ర వెనుక కథ ఏమిటి? ఈ పాత్ర కోసం ఆయన చేసిన ప్రత్యేక ప్రయత్నాలు ఏమిటి? అప్పట్లో ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించింది?అనుభవాలు, తెలుగు సినిమా స్వర్ణయుగపు మధుర స్మృతులను మరోసారి గుర్తు చేసుకుందాం..పాత సినిమాల మధుర జ్ఞాపకాల కోసం మా OG – OLD IS GOLD ఇలాంటి మరిన్ని తెలుగు సినిమా స్వర్ణయుగపు విశేషాలు మరియు అరుదైన కథనాల కోసం మా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి! OG – OLD IS GOLD 00:00 - Intro: Badipantulu Completing 54 Years 00:50 - November 1972 Release & Jai Andhra Movement Backdrop 01:11 - NTR Playing an Old-Age Role & Chakrapani's Reaction to Bheeshma 02:44 - Producer Peraraju & How Director Chandrasekhar Reddy Came Onboard 03:45 - Kannada 'School Master' & Malayalam Remake Inspiration 05:18 - NTR Accepting the Story & Script Challenges with Athreya 06:46 - Narsaraju Joining & Athreya's Key Scene and Song Suggestions 08:15 - Emotional Changes for Telugu, Sridevi & Iconic Songs 09:40 - Teacher's Role, Social Responsibility & Athreya's Contribution 10:27 - NTR's Working Style, Trusting Directors & Repeat Runs Success 12:47 - Unfulfilled Krishnadevaraya Dream & Bangaru Manishi 14:04 - Director's Reflections & Sridevi's Journey to Vetagadu 14:52 - Emotional Depth, Realism & Why Telugu Version Stood Out Watch Here :    • Untold Story of Oorummadi Brathukulu Movie...   Watch Here :   • Aasthiparulu 60 Years: ANR's 100 Days Bloc...   Watch Here :   • Untold Story of Chiranjeevi's Mantrigari V...   Watch Here :   • Tahsildargari Ammayi  Movie Hidden Secrets...   For More Videos Watch TeluguOneCinema :   / @teluguonecinema   #OGOldIsGold #BadiPantulu #NTR #Sridevi #BadiPantulu54Years #54YearsOfBadiPantulu #NTRMovies #PCReddy